పార్వతీపురం జిల్లా కేంద్రంలో గురువారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో శాఖల వారీగా సమస్యలపై చర్చించి యుద్ధ ప్రాతిపదికపై సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రాధాన్యతా ప్రకారం అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa