కడప జిల్లాలో ప్రసిద్ధి గాంచిన గండి వీరాంజనేయ స్వామి ఆలయ సహాయ కమిషనర్ వెంకట సుబ్బయ్యను నియమిస్తూ శుక్రవారం దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సహాయ కమిషనర్ గా పని చేస్తున్న అలవలపాటి ముకుందరెడ్డి తనను మాతృశాఖకు బదిలీ చేయాలని కోరడంతో ఆయనను తక్షణం రిలీవ్ చేసి దేవదాయ శాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
![]() |
![]() |