కందుకూరు వైసిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే స్థానిక నియోజకవర్గ ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ నాయకులు కార్యకర్తలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అన్ని మండలాలలో ఉన్న నాయకులు, కార్యకర్తల తో మండలాలలో ఉన్న తాజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధుసూదన్ మాట్లాడుతూ. నియోజకవర్గంలోనే వైసిపి నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు వచ్చిన అండగా నిలబడతానని వారికి భరోసా కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa