కళ్యాణదుర్గం పట్టణంలో విద్యార్థి నిరుద్యోగుల ఐక్య వేదిక అద్యక్షుడు టి. పి. రామన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకి చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కృతజ్ఞతతో విద్యార్థి నిరుద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చంద్రబాబు, సురేంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
![]() |
![]() |