ఎండు ద్రాక్ష మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఈ ఎండుద్రాక్షలను ఎర్ర ద్రాక్షతో తయారు చేస్తారు. ఇవి మధుమేహం, కంటి చూపు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆకుపచ్చ ఎండుద్రాక్ష.. ఇవి సన్నగా, పొడవుగా ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గోల్డెన్ ఎండు ద్రాక్ష.. ఈ ద్రాక్ష ఇతర ఎండుద్రాక్షల కంటే పరిమాణంలో చిన్నది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa