శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీలోని రైల్వే స్టేషన్ రోడ్డులో నివాసముంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త హమాలీ రహమతుల్లా మతిస్థిమితం కోల్పోవడంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ బుధవారం ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని పరామర్శించారు. ఈ సందర్బంగా మంత్రి కుటుంబ సభ్యులకు దైర్యంగా ఉండండి అండగా ఉంటామని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa