స్థానిక కదిరి ఎన్డీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడామైదానంలో శనివారం హ్యాండ్ బాల్ జిల్లా జట్టు ఎంపిక చేస్తున్నట్లు జిల్లాహ్యాండ్ బాల్సెక్రటరీ మహేష్ శుక్రవారం ఓ ప్రటనలో తెలిపారు.ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 10 గంటలకు కళాశాల ఆవరణానికి చేరుకోవాలని, ఆధార్ కార్డ్ ,స్టడీ సర్టిఫికెట్ తీసుకురావాలని అన్నారు. వివరాలకు 9704140510ను సంప్రదించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa