మైనర్లకు ద్విచక్రవాహనాలుకానీ, కార్లుకానీ ఇచ్చి పంపినప్పుడు ప్రమాదాలు జరిగితే వారి తల్లిదండ్రులదే పూర్తీ బాధ్యత వహించాల్సి ఉంటుందని జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం హిందూపురం పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్వద్ద జరిగిన జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు శ్రద్ధ వహించాలన్నారు.