ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి జిల్లా కలెక్టర్ చేతన్ ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం చిలమత్తూరులోని కస్తూరిబా బాలికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు పాఠాలు బోధించి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనా ఉండాలన్నారు.