శ్రీ సత్య సాయి జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ టి ఎస్, చేతన్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి( చెట్టు )మొక్కతో శుభాకాంక్షలు తెలియజేసిన డీవీఎంసీ సభ్యులు మరియు మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా చైర్మన్ చెరుకూరి గంగులయ్య మరియు కార్యవర్గ సభ్యులు.ఈ సందర్భంగా చెరుకూరి గంగులయ్య కలెక్టర్ తో ఈ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ మన జిల్లాలో స్వచ్ఛందంగా చాలా బాగా పనిచేస్తున్నది తెలిపారు.