కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలోని మొహరం వేడుకల్లో కళ్యాణదుర్గం శాసన సభ్యులు అమిలినేని సురేంద్ర బాబు సోదరుడు అమిలినేని ఎర్రిస్వామి, ఎమ్మెల్యే బాల్య మిత్రులు పి. కిష్టప్ప శుక్రవారం పాల్గొన్నారు. పీర్ల స్వాములకు పూలమాలలు వేసి చక్కెర చదివించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు రంగారెడ్డి, మారెప్ప, వెంకటేష్, మల్లికార్జున, రామాంజినేయులు, శర్మస్, కుళ్లాయి తదితరులు పాల్గొన్నారు.