పెద్దిరెడ్డికి 1000 సంవత్సరాలు సరిపడా ఆస్తులు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు బుద్దా వెంకన్న. పుంగనూరు ప్రజలు పెద్దిరెడ్డిని నియోజకవర్గంకు రాన్వివరని…హెచ్చరించారు. చంద్రబాబు పుంగనూరు దాడి చేశారు అని చెప్తున్నారు.. మీ నియోజకవర్గం లో మీ మీద దాడి చేసేది మీ వైసీపీ కార్యకర్తలేనని చురకలు అంటించారు. నారా లోకేష్ రెడ్ బుక్ చూస్తే నే మీరు భయపడుతున్నారు. అదే రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీ పరిస్థితి ఏంటి అంటూ హెచ్చరించారు.