రషీద్ హత్యపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో రషీద్ హత్య గంజాయి మత్తులో జరిగిందని అన్నారు. నిందితుడు జిలాని వేరే వ్యక్తిని హత్య చేయాలని వచ్చాడని, ఆ సమయంలో ఆ వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో రషీద్‌ను చంపాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రషీద్ చంపాలనుకున్న వ్యక్తి , హత్యకు గురైన రషీద్ ఇద్దరూ వైసీపీ వాళ్లేనని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa