ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుఫాన్ కారణంగా పాఠశాలలకు నేడు సెలవు దినం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 11:47 AM

తుఫాను కారణంగా నేడుశెలవు జిల్లా కలక్టరుఆదేశాల మేరకుజిల్లాలో కురుస్తున్న అత్యధికవర్షాల కారణంగా శనివారం అన్నియాజమాన్యాల పాఠశాలలకు శెలవుదినంగా ప్రకటించారు. ఈరోజు శెలవుని నష్టపరిహారం పనిదినంగా ఇంకో సెలవు దినమున పనిచేయ వలసిఉంటుందని జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటనలో తెలిపినట్లు స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. దీంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఇంటి ముఖం పట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com