విశాఖలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. జనసేనలోకి కీలక నేతలు జంప్ కానున్నారు. రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరికలు ఉంటాయి. జనసేనలో 8 మంది వైసీపీ కార్పొరేటర్లు చేరనున్నారు. ఇప్పటికే టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు 7గురు కార్పొరేటర్లు. ఒకటి రెండు రోజుల్లో మరో 5 గురు చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కార్పొరేటర్ల జంప్ తో GVMC స్థాయి సంఘం ఎన్నికలు కీలకంగా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa