ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్​పై రాజ్యసభలో వాడివేడి చర్చ

national |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 12:22 PM

మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన 2024-25 కేంద్ర వార్షిక బడ్జెట్​లో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండియా కూటమి ధ్వజమెత్తింది. కేంద్ర బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీశారని, చాలా రాష్ట్రాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపారని నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇవాళ రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై విపక్ష, ప్రతిపక్షాల మధ్య చర్చ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com