ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనులను మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చిగిచెర్ల ఓబిరెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓబిరెడ్డి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కూలీలకు పనులు లేక బయట ప్రాంతాలకు వలస వెళ్లేవారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి హామీ పనులను ప్రభుత్వం కల్పించడంతో కూలీలకు చేతినిండా పని దొరికిందని సంతోషం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa