ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండల సర్వసభ్య సమావేశం రసాభాస

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 31, 2024, 10:32 AM

హాలహర్వి గృహ నిర్మాణ పనుల్లో గతప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని జెడ్పీటీసీ లింగప్ప ఆరోపించగా మీ ప్రభుత్వం అమ్మఓడి, రైతుభరోసా ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే విరుపాక్షి అనడంతో రసాభాస జరిగింది. మంగళవారం ఎంపీపీ నెట్టికంఠమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రభుత్వ పథకాలు అమలు జరపడం లేదని జెడ్పీటీసీ లింగప్ప నిలదీయడంతో మీ ముఖ్యమంత్రి పథకాలు ఇవ్వలేకపోతున్నాడంటు వాగ్వాదం చోటుచేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com