ఇంట్లో గొడవపడి ఓ యువకుడు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పీటీఎం ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు. మండలంలోని పులికల్లుకు చెందిన రవీంద్ర(26) కుటుంబీకులపై కోపంతో మంగళవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa