ప్రొద్దుటూరులో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి శుక్రవారం టీడీపీ కార్యాలయంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు 8 వవార్డు రాగుల శాంతి, 24 వవార్డు కమాల్ బాషా, 29 వవార్డు మోతుకూరి జయలక్ష్మీ, 40 వవార్డు రావులకొల్లు అరుణ లు వున్నారు. తామంతా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని తెలపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa