ట్రెండింగ్
Epaper    English    தமிழ்

672 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 05, 2024, 07:15 AM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు యలమంచిలి మండల వ్యవసాయాధికారి దేవి ఆదివారం తెలిపారు. మొత్తం 168 ఎకరాలలో నారుమడులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి అవసరమైన 672 క్వింటాళ్ల ఎంటీయూ-1153 (చంద్ర) విత్తనాలు సిద్ధం చేశారు. 30 కిలోల బస్తా ధర రూ. 1134 కాగా 80% సబ్సిడీ పోను రైతులకు రూ. 227లకే విత్తనాలు ఇస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com