ముంబై : మహారాష్ట్రలోని గడ్చిరోలీలో గురువారం మావోయిస్టులు వాహనాలను తగులబెట్టారు. మావోయిస్టులు బంద్ కు పిలుపునివ్వడంతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ మావోయిస్టులు వాహనాలు కాల్చేశారు. రెండు రోజుల కిందట గడ్చిరోలి జిల్లాలోని తాళ్లగూడ గ్రామంలో ఓ వ్యక్తిని వీరు కాల్చి చంపారు. అతను పోలీసు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడని అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa