పలాస కాశిబుగ్గ మున్సిపాలిటీ పదవ వార్డు పొందర వీధి, డెంకి వీధిలో గల అంగన్వాడి కేంద్రాల్లో బాలామృతం ప్యాకెట్లు బాల సంజీవిని కిట్లను మంగళవారం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి యూనిట్ ఇన్చార్జి బాధడా ఉమాకాంత్ వార్డు ఇంచార్జ్ హనుమంతు చిలకమ్మా హనుమంతు చిరంజీవులు జనసేన నాయకులు సంకు శ్రీకాంత్, బిజెపి నాయకులు పాలవస వైకుంఠ రావు పాల్గొన్నారు.