సోషల్ మీడియాలో పరిచయం ఓ యువకుడి ప్రాణం తీసింది. ప్రేయసి కోసం వెళ్లిన ఓ యువకుడు శవంగా మారాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన గజేంద్ర (18) ఆన్‌లైన్‌లో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమెను కలవాలనుకున్నాడు. క్యాబ్ ఎక్కి 1000 కి.మీ దూరంలోని పశ్చిమబెంగాల్ మిడ్నాపూర్‌లో ప్రేయసి వద్దకెళ్లాడు. ఆమె కుటుంబికులు గజేంద్రను దారుణంగా కొట్టి రోడ్డుపై పడేశారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు గజేంద్ర మృతదేహం ముక్కలై కనిపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa