శ్రీకాకుళంలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో మెరుగైన ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పంద్రాగస్టు పోలీస్ కవాతు నిర్వహించిన జిల్లా ఆర్మ్డ్ పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు బ్యాండ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రశంసపత్రాన్ని అందించి, ప్రత్యేకంగా అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa