రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జలవనరుల శాఖ ఆధ్వర్యంలో అంతరిక్ష దినోత్సవం నిర్వహించడం సంతోషంగా ఉంది... జలవనరుల నిర్వహణ కొరకు అంతరిక్ష సాంకేతికతను ఏకీకృతం చేయడంపై లోతైన చర్చలు జరగాలి... సహజ వనరుల పరిరక్షణ, ముఖ్యంగా జల వనరుల పర్యవేక్షణ నిర్వహణ కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరగాలి.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఎం వెంకటేశ్వరరావు గారు, హెడ్మినిస్ట్రేషన్ చీఫ్ ఇంజనీర్ కే శ్రీనివాస్ గారు, APSIDC మేనేజింగ్ డైరెక్టర్ ఎం లక్ష్మీనారాయణ గారు, GW & WA డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎం జాన్ సత్య రాజు గారు, NRSC & ISRO శాస్త్రవేత్త కే భరత్ కుమార్ రెడ్డి గారు, హైదరాబాద్ సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ మన్ను జి ఉపాధ్యాయ గారు, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ శాస్త్రవేత్త వి ఆర్ రాణి గారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ శాస్త్రవేత్త ఎస్ వి విజయ్ కుమార్ గారు, వి ఎస్ జయకేతన్ గారు, ఏపీ మరియు తెలంగాణ భౌగోళిక డైరెక్టరేట్ డైరెక్టర్ బి సి పరీదా గారు, TAMC, NPMU NHP సభ్యులు మురళి కృష్ణారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు...