ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉపాధి హామీ పథకం పనుల్లో ఎవరు తప్పు చేసినా ఊరుకునేది లేదు: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 03:02 PM

ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్ర స్థాయి సిబ్బంది నుంచి డైరెక్టర్‌ వరకు ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు. జవాబుదారీతనాన్ని పెంచాల్సిన సోషల్‌ ఆడిట్‌ విభాగంలోనూ అవినీతి జరుగుతోందని ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఉపాధి పనులకు రాకుండానే హాజరు వేయడం, పని చేయకుండా చేసినట్లు చూపడం, తక్కువ పని చేసి ఎక్కువ చేసినట్లుగా నమోదు చేయడం వంటి అవకతవకలు గమనించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com