గుంతకల్లు పట్టణంలోని మస్తాన్ పేట వద్ద రైల్వే ప్రాంతంలోకి ప్రవేశించకుండా రహదారిపై అడ్డంగా కట్టిన గోడను తొలగించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రెండవ రోజు సంతకాల సేకరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ రహదారి మూసివేయడం వలన రైల్వే హాస్పిటల్, రైల్వే స్టేషన్ కు వెళ్లడానికి రైల్వే ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa