కడప నగరం అగాడివీధిలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. వీధిలో విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మధ్యహ్నం తన్వీర్ (11) ఆదాం(10) సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా.. తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు స్పందించి చిన్నారులను ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa