వైసీపీకి రాజీనామాలు ఆరంభం మాత్రమేనని డొక్కా మాణిక్య వరప్రసాద్ అభిప్రాయ పడ్డారు. మోపిదేవి వెంకట రమణ బీద మస్తాన్ రావుకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నానని ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రతికించాలంటే వైసీపీకి దూరం కావాల్సిందేనని స్పష్టం చేశారు. వైసీసీ కండువాలు వేసుకొని గత ఐదేళ్లు అరాచకాలు చేసిన ఐపీఎస్ అధికారులకు తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.