శ్రీకాకుళంలో సెప్టెంబరు 3 నుంచి 6వ తేదీ వరకు ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ (అండర్-19) బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బ్యాడ్మింటన్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కిల్లం శెట్టి సాగర్ పేర్కొన్నారు. ఈమేరకు శ్రీకాకుళంలో జిల్లా బ్యాడ్మింటన్ సంఘం చీఫ్ ప్యాట్రన్ గూడేన సోమే శ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి నారాయణశెట్ఠి వెంకటకిరణ్‌కుమార్ కలిసి బ్రోచర్‌ను ఆవిష్కరించారు.