కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీవో సురేష్ బాబు శనివారం పెన్షన్లు పంపిణీ పై గ్రామ సచివాలయ సిబ్బంది, సెక్రటరీలతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం నూరు శాతం పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించారు. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అందుబాటులో లేకపోతే 2వ తేదీ పంపిణీ చేయాలని ఎంపీడీవో సురేష్ బాబు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa