ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ టోర్నీలో పాల్గొనేందుకు టీంఇండియా పాకిస్థాన్ కు రావొద్దని ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా అన్నారు.
"పాక్ లో పరిస్థితిని చూస్తే భారత్ ఇక్కడికి రాకపోవడమే మంచిది. ఎవరికైనా ఆటగాళ్ల భద్రత మొదటి ప్రాధాన్యత. గౌరవం రెండవ ప్రాధాన్యతగా ఉంటుంది” అని కనేరియా పేర్కొన్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ పద్దతిలో జరగాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa