చైనా బారి నుంచి తైవాన్‌ను రక్షించేందుకు అమెరికా రహస్యంగా ఏర్పాట్లు చేస్తోంది. చైనా ఆక్రమణను ఎదుర్కోవడంపై తన అత్యున్నత నేవీ సీల్స్ బృందానికి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.
2011లో పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి అల్‌ఖైదా నేత బిన్ లాడెన్‌ను ఈ బృంద సభ్యులే అంతం చేశారు.అమెరికా దళాల్లో అత్యంత సున్నితమైన సైనిక ఆపరేషన్లను ఈ బృందమే నిర్వహిస్తుందన్న పేరుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa