కళ్యాణదుర్గం నియోజకవర్గ రెండో ఎమ్మెల్యే టీసీ మారెప్ప (1967-72) కుమారుడు సురేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం తిమ్మాపురం నుంచి కంబదూరు తదితర ప్రాంతాలకు ఆటో నడుపుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆటో నడుతున్నారన్న విషయంతో చలించిన ఎమ్మెల్యే మంగళవారం లక్ష రూపాయలు ఆర్థికసాయం అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa