మంత్రి నారా లోకేష్ వంటి వ్యక్తులు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దు:ఖిస్తుంటారని వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు వారిద్దరిపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. నారద ముని ఒక రోజు శ్రీకృష్ణుడిని అడిగాడు..“ప్రభూ! చంద్రబాబు, అయన సుపుత్రుడు లోకేష్ ఎల్లప్పుడు దుఃఖంలో ఎంచుకుంటున్నారు?"శ్రీకృష్ణుడు అద్భుత రీతిలో జవాబు ఇస్తూ, "ప్రతి మనిషికి ఆనందాలు ఉంటాయి. కానీ, చంద్రబాబు మరియు లోకేష్ లాంటి వారు ఇతరుల సంతోషాన్ని చూసి ఓర్వలేక దుఃఖిస్తుంటారు!’ అంటూ కామెంట్స్ చేశారు.