గుజరాత్‌లోని ఓఖా నుంచి తమిళనాడులోని రామేశ్వరం బయలుదేరిన రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. బుధవారం మహారాష్ట్రలోని జాల్నా జిల్లా రంజని గ్రామ సమీపంలో అకస్మాత్తుగా బోగి నంబర్ ఎస్-3 కింద చక్రాల నుంచి పొగలు వచ్చాయి.
వెంటనే స్పందించిన సిబ్బంది అరగంట పాటు శ్రమించి రైలు తిరిగి నడిచేలా చేశారు. రైలు క్షేమంగా బయలుదేరడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa