రాప్తాడు మండలంలోని కక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలో ఉన్న నడిమివంకను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులతో కలసి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా నడిమివంకకు రెండువైపులా ఉన్న 8 కాలనీల ప్రజలు వరదల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నడిమివంకను శుభ్రం చేయడంతో పాటు, రక్షణ గోడను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa