ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెగ్యులర్‌ బడ్జెట్‌ ఇప్పటికీ పెట్టలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 01:17 PM

అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా చంద్రబాబునాయుడు వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారు అని వైసీపీ అధినేత జగన్ వాపోయారు. అయన మాట్లాడుతూ...... దేశచరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం రెగ్యులర్‌ బడ్జెట్‌ ఇప్పటికీ పెట్టలేదు. ఇంకా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ నడుస్తోంది. రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెడితే ఏయే స్కీంకు ఎంత కేటాయించారన్నది చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోతే ప్రజలు చంద్రబాబును తిడతారని భయపడి ఏకంగా బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టకుండా కాలయాపన చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com