కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను మూసివేయనున్నారు. చార్‌ధామ్ యాత్ర ఎంతో పవిత్రమైది. ఈ యాత్ర ప్రతి సంవత్సరం వేసవికాలంలో మొదలై శీతాకాలంలో ముగుస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఆలయ కమిటీ ఈ సంవత్సరానికి గాను ఛార్‌ధామ్ యాత్ర ముగింపు తేదీలను ప్రకటింది. మొదట యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి, కేదార్‌నాథ్, చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa