ప్రముఖ జర్నలిస్టు, వామపక్ష మేధావి గౌరీ లంకేశ్ హత్య కేసులో ఇద్దరు నిందితులు బెయిల్‌పై విడుదలవ్వగా.. ఓ హిందుత్వ సంఘం వారిని పూలమాలలు, శాలువాలలతో సత్కరించింది.
కర్ణాటకలోని విజయపురలో వారికి ఈ సత్కార కార్యక్రమం జరిగింది. 2017లో గౌరీ లంకేశ్ నివాసానికి ముగ్గురు నిందితులు బైక్ పై వచ్చి తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa