కరాటేలో సత్యవేడు విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం తమిళనాడు ఆరణిలో జరిగిన డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ ద్వితీయ రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్-24 పోటీలలో సత్యవేడు విద్యార్థులు జి. బి. లక్షిక, నజియా భాను, రిత్విక్ యాదవ్ ప్రథమస్థానంలో నిలిచి ప్రశంసాపత్రం, ట్రోఫీని కైవసం చేసుకున్నారు. వారిని పలువురు అభినందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa