పుట్లూరు మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండల పరిధిలోని చింతకుంట గ్రామంలో నివాసం ఉంటున్న హనుమంతు ఇంటి పైకప్పు బుధవారం అకస్మాత్తుగా వర్షాల కారణంగా కుప్పకూలిపోయింది.
అయితే ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయాన్ని వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లగా రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa