వజ్రకరూరు గ్రామ ఉప సర్పంచ్ పలకలదిన్నె మధుసూదన్ రెడ్డి మాతృమూర్తి పలకలదిన్నె శివమ్మ ఇటీవల మరణించిన విషయం విధితమే. బుధవారం వైకుంఠ సమారాధన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు.
ఈ కార్యక్రమనికి ఎమ్మెల్సీ శివరాం రెడ్డి హాజరై శివమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.