గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పి వి కె నాయుడు కూరగాయల మార్కెట్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు, వ్యాపారస్తుల నుంచి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో ఉన్న మరుగుదొడ్లు నిర్లక్ష్యం కారణంగా శిథిలమైపోయాయని గుర్తించిన ఎమ్మెల్యే మాధవి వెంటనే అధికారులను పిలిచి, ఈ మరుగుదొడ్లను వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa