కష్టాలు ఎల్లకాలం ఉండవు.. ధైర్యంగా ఉండండి అంటూ పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ కీలక సూచనలు చేశారు. తాజాగా ఆయన పులివెందులలో పర్యటిస్తున్నారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు.
ఈ నేపథ్యంలో జగన్ క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చిన వారి బాధలు, కష్టాలు, సమస్యలు వింటూ నేను ఉన్నాను అంటూ భరోసాతో పాటు ధైర్యాన్ని కల్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa