గుత్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో శుక్రవారం ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా తనిఖీ చేశారు.
కమిషనర్ మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సాయంత్రంలోపు 100 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించారు. పలువురు పింఛన్దారులకు కమిషనర్ పింఛన్ లు పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa