గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం నుంచి కార్తీక మాసం మహోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో వాణి శుక్రవారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 2 నుంచి ఈ కార్తిక మాస మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చిన భక్తాదులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa