విజయనగరం జిల్లా, బొండపల్లి మండలంలోని అంబటివలస గ్రామం వద్ద శనివారం జాతీయ రహదారికి ఇరువైపులా స్టాపర్లు బోర్డులను గజపతినగరం సిఐ జి.ఏ.వి రమణ ఆధ్వర్యంలో బొండపల్లి ఎస్. ఐ మహేష్ ఏర్పాటు చేశారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు రహదారి ప్రమాదాల నివారణకు స్టాపర్లు బోర్డులు ఏర్పాటు చేశారు. రహదారి ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa