నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 15న బలిఘట్టం త్రిశూల పర్వతంపై కృత్తిక అఖండ జ్యోతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ శుక్రవారం తెలిపింది.
కమిటీ సభ్యుడు గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం అరుణాచలంలోని పర్వత శిఖరంపై జరిగే విధంగా ఇక్కడ త్రిశూల పర్వత శిఖరంపై 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa